ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ తెలంగాణ ప్రజలకు వినూత్న విజ్ఞప్తి చేసారు. ప్రజలు అప్పుల బాధలు తొలగిపోవలంటే వచ్చే ఎన్నికల్లో తనను సీఎంగా గెలినించాలని కోరారు. దేశం కోసం 5లక్షల కోట్లు అప్పు తచ్చే సామర్త్యం తనకుందన్నారు పాల్.
Prajashanthi Party President Dr. KA Paul made an innovative appeal to the people of Telangana. He asked him to win as CM in the next election so that the people would get rid of their debts. Paul said that he has the ability to borrow 5 lakh crores for the country.
#kapaul
#telanganaelections2023
#telangananews
#brs
#congress
~CR.236~CA.240~ED.234~